George Floyd: నెల రోజులుగా సాగుతున్న protestsతో American సమాజం ఏమైనా మారిందా? | BBC News Telugu

0
63
George Floyd: నెల రోజులుగా సాగుతున్న protestsతో American సమాజం ఏమైనా మారిందా? | BBC News Telugu

అమెరికాలో ఒక్కరోజులో 40వేల కరోనా కేసులు నమోదు. 2 కోట్ల మంది అమెరికన్లకు వైరస్ సోకిఉండొచ్చని అధికారుల హెచ్చరిక; జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో మౌలికంగా వచ్చిన మార్పులేంటి? కోవిడ్‌తో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు చేస్తున్న సిబ్బంది అంతరంగం; లాక్‌డౌన్‌‌తో అలాస్కాలో చిక్కుకున్న డాగ్ స్లెడ్జ్ రేస్‌ విన్నర్. 2 నెలల తర్వాత తన కుక్కలతో కలిసి ఇంటికెలా చేరాడు? ఇలాంటి మరెన్నో విశేషాలతో బీబీసీ ప్రపంచం 26-06-2020
#BBCPrapancham #America #BlackLivesMatters

కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here